Brahmana Parishat – Tenali
Welcome to Brahmana Parishat, Tenali (Andhra Pradesh).
Announcements
- A new committee has been formed with new vision and continued service to the Brahmin Community. Details are coming soon
- “Kartika Samaradhana” is planned in mid November. More details will be posted.
- Our New website will be released soon with new features.
- New Committee is diligently working on new ideas and new ways to reaching out more people and contribute more to the society.
Activities
Brahmana Parishad, Tenali, primarily provides Financial Help to Brahmins living below the poverty line. They also involve in Devotional/Community Service activities including:
- Providing financial assistance of ₹5,000 for marriage or Upanayanam ceremonies to economically disadvantaged Brahmin families.
- Offering financial assistance of ₹5,000 to support cremation procedures for economically disadvantaged Brahmin families.
- On the occasion of Ganesha Chaturthi, distributing at least 1,500 eco-friendly clay Ganesh idols, with the potential for more based on donations from generous supporters.
- Organizing a spiritual gathering/picnic (Vana Samaradhana) for Brahmins in the Tenali area (open to both members and non-members) during the month of Kartika. This event includes Siva Abhishekam, devotional recitations, cultural programs, and the awarding of scholarships to students. Esteemed guests from the community are invited, and the event typically costs around ₹5 lakh.
- Hosting Panchanga Sravanam during the Telugu Ugadi festival, where free copies of the Panchangam are distributed to attendees. The event expenses amount to approximately ₹1.5 lakh.
- Distributing free Telugu calendars every year starting January 1, courtesy of Brahmin Parishad Tenali, with printing costs around ₹1 lakh.
- Organizing Vedic assemblies (Vedic Sabhas) during the Dussehra Sharannavaratra festival.
కార్యకలాపాలు
- ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల వివాహ/ ఉపనయనం ఖర్చులు కోసం @5,000/-
- ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల దహన సంస్కారాలు నిమిత్తం @5,000/-
- వినాయక చవితి పురస్కరించుకుని సమాజ శ్రేయస్సు మరియు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక ప్రతిమలలో ప్రజలందరికీ పంపిన చేయు కార్యక్రమం కనీసం 1500 విగ్రహముల దాతలు పెరిగిన కొద్ది విగ్రహాలు సంఖ్య పెంచబడును.
- కార్తీక మాసంలో సభ్యులుగా ఉన్నా లేకున్నా తెనాలి పరిసర ప్రాంత బ్రాహ్మణులందరికీ ఆత్మీయ కలయిక ( వన సమారాధన) నిర్వహించటం. సమారాధన జరుగు రోజు ఈశ్వరాభిషేకం, పారాయణాలు భక్తి కార్యక్రమాలు, తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రాహ్మణ జాతిలో ఉన్న ఉన్నతాధికారులు, సమాజ సేవకులు వారి ఉపన్యాసము ముఖ్యఅతిథి సన్మానము, ఆరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయబడును. ఈ కార్యక్రమానికి సమారాధన మరియు స్కాలర్షిప్లు నిమిత్తము సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
- తెలుగు ఉగాది పండుగ రోజున కొత్త పంచాంగ శ్రవణం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తెనాలి పట్టణంలో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలందరికీ పంచాంగం పుస్తకము ఇవ్వటం జరుగుతుంది. దీనికి సుమారు ఒక లక్ష నుండి లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది.
- ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన బ్రాహ్మణ పరిషత్ తెనాలి ద్వారా తెలుగు క్యాలెండర్ ఉచితంగా సరఫరా చేయబడుతుంది మరియు ప్రతి బ్రాహ్మణ గృహంలో కనిపిస్తుంది, దీని ప్రింటింగ్ దాదాపుగా లక్ష ఖర్చు అవుతుంది.
- దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా వేద సభలు నిర్వహించటం.